Breaking News

మీ లవర్ ఎక్కడ?.. తమన్నాను ఓ ఆటాడుకున్న నెటిజన్లు

Published on Sat, 01/07/2023 - 11:57

తమన్నా భాటియా వ్యవహారం ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. న్యూ ఇయర్‌ వేడుకలకు గోవా చెక్కేసిన మిల్కీ బ్యూటీ సందడి చేసింది. ఆ వేడుకల్లో బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ముద్దాడిన వీడియో వైరల్ కావడంతో రూమర్స్ పుట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంపై ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. తాజాగా తమన్నా తన ఇన్‌స్టాలో గోవా సెలబ్రేషన్స్ ఫోటోలు షేర్ చేసింది. 

తమన్నా ఇన్‌స్టాలో రాస్తూ..'కొత్త సంవత్సరంలోకి ట్వంటీ ట్వంటీ ఫ్రీ' అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం తమన్నా పోస్టుపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రియుడు విజయ్ వర్మ ఎక్కడా? అని పోస్టులు పెడుతున్నారు. విజయ్ వర్మతో ఉన్న ఫోటో పోస్ట్ చేయండి అంటూ మరొకరు ప్రశ్నించారు. కొందరేమో ఏకంగా మీ లవర్‌ ఎలా ఉన్నాడు? అంటూ కామెంట్స్ చేశారు. 

అంతకుముందు తమన్నా, విజయ్ డిసెంబర్ 2022లో ముంబైలో జరిగిన దిల్జిత్ దోసాంజ్ కచేరీలో కనిపించారు. ఈ ఏడాది తమన్నా నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి బోలే చుడియాన్‌లో కనిపించనుంది. విజయ్ చివరిసారిగా అలియా భట్‌తో కలిసి డార్లింగ్స్‌లో కనిపించాడు. 
 

Videos

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)