Breaking News

నా జీవితంలో ఇలా జరుగుతుందని ఊహించలేదు: తమన్నా

Published on Sun, 02/12/2023 - 21:12

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీ టాప్ హీరోయిన్లలో ఒకరు. ఇటీవలే 'గుర్తుందా శీతాకాలం' సినిమాతో అభిమానులను పలకరించింది. నాగశేఖర్‌ దర్శకత్వంలో సత్యదేవ్‌, తమన్నా జంటగా నటించిన చిత్రం అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలతో బిజీ అయిపోయింది అమ్మడు. మెగాస్టార్ చిరంజీవి సరసన భోళా శంకర్, తమిళ స్టార్ రజినీకాంత్‌తో జైలర్ చిత్రంలో కనిపించనుంది భామ. ఇటీవల ఈ రెండు సినిమాలపై గురించి ఆసక్తికర విషయాలను పంచకుంది భామ. ఇద్దరు అగ్రహీరోలతో నటిస్తానని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదని అన్నారు. 

తమన్నా మాట్లాడుతూ.. ' రజినీకాంత్ సర్ పక్కన నటిస్తానని నేనెప్పుడు అనుకోలేదు. ఈరోజు నాకల నిజమైంది. ఆయన సెట్‌లో చూసే రోజు వెయిట్ చేశా. గతంలో చిరంజీవితో సైరా నరసింహారెడ్డిలో నటించా. కానీ మళ్లీ భోళా శంకర్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కడం నా అదృష్టం. ఆయనతో కలిసి డ్యాన్స్ చేసేందుకు ఆతృతగా ఉన్నా.' అంటూ చెప్పుకొచ్చింది మిల్కీ బ్యూటీ. కాగా.. హిందీలోనూ పలు సినిమాల్లో నటిస్తోంది ముద్దుగుమ్మ. మలయాళంలో తెరకెక్కుతున్న బాంద్రా చిత్రంలో కనిపించనుంది. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు పలు వెబ్‌సిరీస్‌ల్లోనూ నటిస్తోంది. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)