స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్
Breaking News
బుసలు కొట్టిన బంగారం! తులం ఎంతంటే..
పెదకాకానిలో టెన్షన్.. టెన్షన్
నేపాల్‌లో అద్భుతం.. 9 రోజుల తర్వాత సజీవంగా!
మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!
ప్రజలకు వైఎస్ జగన్ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
కూకట్పల్లి జేఎన్టీయూలో విద్యార్థుల ఘర్షణ
ఇస్రో: జీఎస్ఎల్వీ-ఎఫ్17 సక్సెస్.. నింగిలోకి ‘నిఘా నేత్రం’
చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డులు
ఒక్క పోటుతో.. చిన్నారెడ్డి ఫస్ట్ రియాక్షన్
సురేఖ బర్తరఫ్.. కొండా మురళి సంచలన ట్వీట్
ప్రపంచ వ్యాప్తంగా నిలిచిపోయిన చాట్‌జీపీటీ, జెమిని ఏఐ
మోదీకి ఆ కానుక ఇవ్వాలనుకున్నా.. కానీ ఏమైందంటే?
శ్రీకాంత్ అద్భుత విజయం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపులు.. ఈ రూట్లలో వెళ్తున్నారా?
వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన చంద్రబాబు
అగార్కర్ అందుకే రాలేదు.. రోహిత్ గురించి ఎందుకు?: బీసీసీఐ
‘బీజేపీ నేతలు సమాధానం చెప్పాల్సిందే’
రేవంత్‌రెడ్డిని శపిస్తున్నాను: కొండా సుస్మిత సంచలనం
తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డికి ‘సర్’ నోటీసులు
'స్వయంభు' రిలీజ్.. బిగ్ యాక్షన్ వీడియోతో ప్రకటన
Published on Mon, 11/24/2025 - 12:06
చాలారోజుల తర్వాత స్వయంభు(Swayambhu Movie( సినిమా గురించి అప్‌డేట్ ఇచ్చారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని పాన్ ఇండియా రేంజ్‌లో దర్శకుడు భరత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ఈ మూవీని విడుదలచేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ క్రమంలోనే అదిరిపోయే రేంజ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో సంయుక్త, నభా నటేష్ హీరోయిన్లు. ‘ఠాగూర్’ మధు సమర్పణలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లెజెండరీ వారియర్ క్యారెక్టర్‌లో నిఖిల్ కనిపించనున్నారు . ‘బాహుబలి, ఆర్‌ర్‌ఆర్’ వంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ ‘స్వయంభు’లో తన మ్యాజిక్ చూపించనున్నారు’’ అని యూనిట్ పేర్కొంది.
#
Tags : 1