Breaking News

సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో అద్దెకు దిగుతున్న ఫ్యామిలీ

Published on Thu, 01/05/2023 - 16:23

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణించి దాదాపు మూడేళ్లు అవుతోంది. కానీ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. తనది ఆత్మహత్య కాదని హత్యేనని అభిమానులు వాదిస్తూనే ఉన్నారు. ఈ అనుమానాలకు ఆజ్యం పోస్తూ సుశాంత్‌ బాడీపై గాయాలున్నాయని అతడి పోస్ట్‌మార్టమ్‌కు హాజరైన సిబ్బంది రూప్‌కుమార్‌ మీడియాకు వెల్లడించడంతో మరోసారి సుశాంత్‌ మరణంపై చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే సుశాంత్‌ మరణించిననాటినుంచి అతడి ఫ్లాట్‌ ఖాళీగా ఉంటూ వస్తోంది. ఎవరూ ఆ ఇంట్లో అద్దెకు దిగడానికి ముందుకు రాలేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఓ కుటుంబం ఆ ఫ్లాట్‌లో ఉండేందుకు ముందుకు వచ్చిందట.

రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌ రఫీక్‌ మర్చంట్‌  ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'సుశాంత్‌ సింగ్‌ ఆత్మహత్య చేసుకున్న ఇంట్లోకి వచ్చేందుకు మొదట ఎవరూ ముందుకు రాలేదు. కొందరు రావాలనుకున్నా చివరికి వారి కుటుంబం వద్దనడంతో ఆగిపోయారు. దీనివల్ల ఇంటి యజమాని చాలా కంగారుపడ్డారు. కానీ కాలక్రమేణా ఆ భయాలు కొంత దూరమయ్యాయి. ఇప్పుడిప్పుడే ఆ ఇంటిపై కొందరు మక్కువ చూపిస్తున్నారు. ఓ ఫ్యామిలీ ఆ ఇంట్లో అద్దెకు దిగేందుకు సిద్ధమైంది. నెలకు రూ.5 లక్షలు అద్దె. సెక్యూరిటీ డిపాజిట్‌ కింద రూ.30 లక్షలు కట్టాల్సి ఉంటుంది. ఇది ఆరునెలల రెంట్‌తో సమానం' అని చెప్పాడు. కాగా 2019లో సుశాంత్‌ ఈ ఫ్లాట్‌కు షిఫ్టయ్యాడు. నెలకు రూ.4.51 లక్షల చొప్పున అద్దె చెల్లించేవాడు.

చదవండి: వినరో భాగ్యము విష్ణు కథ.. యంగ్‌ హీరో ఫ్యాన్స్‌కు బంపరాఫర్‌
జోర్దార్‌గా సుజాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌, ఫోటోలు వైరల్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)