గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
బీభత్సం సృష్టించిన లేడీ డ్రైవర్.. దూసుకొచ్చిన థార్
కూటమికి భారీ షాక్.. పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ జోరు
కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ
దీపావళి వేళ స్టాక్ మార్కెట్ల సందడి.. ట్రేడింగ్ టైమింగ్స్ ఇవే!
‘చంద్రగిరిపై టీడీపీ దండయాత్ర.. విజయం వైఎస్సార్సీపీదే’
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు
ట్రంప్‌కు కొత్త కష్టాలు.. కోలుకోలేని షాకిచ్చిన ఇరాన్!
వైఎస్సార్సీపీ ఘన విజయం.. తిరుపతిలో చెవిరెడ్డి విక్టరీ
నెతన్యాహుకు మరో ఎదురు దెబ్బ
చలో జపాన్
Published on Sun, 11/08/2026 - 03:40
‘జై భీమ్’ వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత హీరో సూర్య, దర్శకుడు టీజే జ్ఞానవేల్ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యోగిబాబు, ప్రకాశ్‌రాజ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సూర్య కెరీర్‌లోని ఈ 48వ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. కాగా, ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌ను జ పాన్‌లో జరిపేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది. దీ పావళి తర్వాత జరగనున్న ఈ జ పాన్ షెడ్యూల్ ఈ సినిమాకు ఎంతో కీలకమని, సూర్యతో పాటు ప్రధాన తారాగణం ఈ షూట్లో పాల్గొంటారని టాక్. వచ్చే ఏడాది మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు యూనిట్ ΄్లాన్ చేస్తోందని తెలిసింది.
#
Tags : 1