Breaking News

కురచ దుస్తులపై కామెంట్స్‌.. సురేఖావాణి ఏమందంటే?

Published on Tue, 06/03/2025 - 16:55

బుల్లితెర నటుడు అమర్‌దీప్‌ చౌదరి (Amardeep Chowdary) వెండితెరపై తన సత్తా చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే అతడి చేతిలో మూడు సినిమాలదాకా ఉన్నాయి. అందులో ఒకటి చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి (Chowdary Gari Abbayi tho naidu Gari Ammayi Movie). సీనియర్‌ నటి సురేఖావాణి కూతురు సుప్రీత కథానాయికగా నటిస్తోంది. సోమవారం ఈ సినిమా టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

డ్రెస్సింగ్‌పై నెగెటివ్‌ కామెంట్స్‌
ఈ ఈవెంట్‌కు సురేఖావాణి (Surekha Vani) హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు పొట్టి బట్టలపై వచ్చే కామెంట్ల గురించి ప్రశ్న ఎదురైంది. సినిమాలో పని చేసే ఆర్టిస్టులు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా సోషల్‌ మీడియాలో ఫోటోలు పెడుతుంటారు. వాటిని చూసే జనాలు.. ఆడపిల్ల అయి ఉండి ఇలాంటి దుస్తులు వేసుకుంటారా? అని నెగెటివ్‌గా కామెంట్లు చేస్తుంటారు. మీ జీవితంలో మీరెలా ఉండాలని సలహా ఇచ్చేవారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ప్రశ్న ఎదురైంది.

నవ్వుకునేవాళ్లం
దానికి సురేఖావాణి స్పందిస్తూ.. అన్ని బుర్రలు ఒకేలా ఆలోచించలేవు కదా.. వాడేదో ఆలోచించుకుని, ఏదో అనుకుని ఇష్టమొచ్చినట్లు కామెంట్స్‌ చేస్తాడు. వాటిని ఎంతవరకు తీసుకోవాలన్నది మనకు తెలిసుండాలి. మొదట్లో నేను, నా కూతురు ఆ కామెంట్లు చదువుకుని రియాక్ట్‌ అయ్యేవాళ్లం. తర్వాత దాన్ని చూసి నవ్వుకోవడం మొదలుపెట్టాం. ఆ తర్వాత దాని గురించి మాట్లాడుకోవడమే మానేశాం అని చెప్పుకొచ్చింది.

చదవండి: రెండో భర్త మరణం.. చిన్ననాటి క్రష్‌తో ఐదేళ్లుగా కాపురం: హీరోయిన్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)