Breaking News

ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్

Published on Tue, 03/07/2023 - 21:27

విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'.  ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవ‌లే పూజా కార్య‌క్ర‌మాల‌ు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభ‌మైంది. ఈ చిత్రంలో సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్‌ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్‌ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ స‌లాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్‌ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయ‌న ఈ రోల్‌లో న‌టించ‌టానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల త‌ర్వాత ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ మ‌ళ్లీ మెగా ఫోన్ ప‌ట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)