Breaking News

'మనుషుల్ని కాదు.. కుక్కల్ని ప్రేమించండి'.. స్టార్ హీరో భార్య

Published on Wed, 09/23/2026 - 17:03

బాలీవుడ్‌లో గోవిందా- సునీత ఎపిసోడ్‌ ఇంకా నడుస్తూనే ఉంది. ఇప్పటికే తన భర్తపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సునీతా.. తాజాగా తన కామెంట్స్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ గోవిందా తన సహనటి రాణి స్వర్ణకర్‌తో గత కొన్ని రోజులుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతన్నారు. వీరిద్దరిని చూసిన ప్రతిసారి సునీతా విమర్శలు చేస్తూనే ఉంది. తాజాగా గోవిందా తన గర్ల్‌ఫ్రెండ్‌గా భావిస్తోన్న రాణి స్వర్ణకర్‌తో కలిసి ముంబైలోని లాల్‌బాగ్‌చా వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ వీడియోలు సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

ఇది జరిగిన ఒకరోజు వ్యవధిలోనే ఆయన భార్య సునీతా అహుజా స్పందించారు. గోవిందా పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా కౌంటరిచ్చారు. ఈ కాలం మనుషులు పెద్ద మోసగాళ్లని విమర్శించింది. మీరు మానవులను ఎంతగా ప్రేమించినా ప్రయోజనం లేదని పేర్కొంది. అందుకే మనుషులను ప్రేమించడం ఆపేసి.. జంతువులను ప్రేమించాలని ప్రజలను కోరింది. అవే ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాయని సునీతా వెల్లడించింది.

అయితే నటుడు గోవిందా గానీ.. కోమల్ గానీ తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఎక్కడా ధృవీకరించలేదు. వీరిద్దరు కలిసి  నటించిన 'రూపా' సినిమా విడుదలకు సిద్ధమైంది. సినిమా కోసమే వీరిద్దరు జంటగా కనిపిస్తూ సందడి చేశారు. ఆ తర్వాత వీరిపై రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. వీరిని ‍‍సన్నిహితంగా ఉండడం చూసిన సునీతా తన భర్తపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

 

 

Videos

2 షేర్లు.. ₹6.25 కోట్లు!టాటా సన్స్ IPO సంచలనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిస్టరీగా నర్సింగ్ విద్యార్థిని మృతి

ఉద్యోగులకు భారీ బొనాంజా! కనీస వేతనం ₹63 వేలు!

సుమలతపై తోటి డాన్సర్ల దాడి...!

లోకేష్ రాజీనామా! గవర్నర్ ముందు లోకేష్ DSC స్కామ్ బండారం

ఎన్ని కేసులు పెడతావో.. పెట్టుకో నీ ఆటలు కట్టిస్తాం..

చంద్రబాబు అరాచకాలపై భారీ వర్షంలో జగన్ ఉగ్రరూపం

నానికి సీఎం రేవంత్ రిప్లై ఇదే

MLA చెప్పినవారికే పింఛన్లు.. బయటపడ్డ సంచలన ఆడియో క్లిప్

జానీ మాస్టర్ భార్య సుమలతకు బిగ్ షాక్

Photos

+5

ఫ్యామిలీతో జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్.. ఫోటోలు

+5

గ్రాండ్‌గా స్టార్ డైరెక్టర్ కూతురి ఎంగేజ్‌మెంట్‌.. ఫోటోలు

+5

ది ప్యారడైజ్‌ స్టైలిష్ లుక్‌లో హీరో నాని.. ఫోటోలు

+5

బ్లాక్‌డ్రెస్‌లో హీరోయిన్ రష్మిక గ్లామర్.. ఫోటోలు

+5

తిరుమల : వైభవోపేతంగా చక్రధారుడి చక్రస్నానం (ఫొటోలు)

+5

మధుబని ఓధనా చీరలో మిల్కీ బ్యూటీ తమన్నా బ్యూటిఫుల్‌ లుక్‌.. (ఫొటోలు)

+5

చీరలో ఉన్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

పట్టుచీర.. మల్లెపూలు.. మెరిసిపోతున్న హెబ్బా (ఫొటోలు)

+5

ఏపీలోని పలు జిల్లాల్లో వర్ష బీభత్సం (ఫొటోలు)

+5

తిరుమలలో తెలుగు హీరోయిన్ అద్భుతమైన డ్యాన్స్...ఎవరో తెలుసా? (ఫొటోలు)