సమ్మర్ హాలిడేస్ మూవీ.. ఎమోషనల్ సాంగ్ రిలీజ్

Published on Sat, 11/07/2026 - 22:24

 రోహన్ రాయ్, అరుణ్ దేవ్‌ ప్రధాన పాత్రల్లో వచ్చిన తాజా చిత్రం సమ్మర్‌ హాలీడేస్‌. ఈ మూవీకి శ్రీకర్‌ నాయన్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నవంబరు 6న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి ఎమోషనల్ సాంగ్ రిలీజ్ చేశారు. 

అమ్మ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ని విడుదల చేశారు. ఈ పాటకు భరద్వాజ్ గాలి లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి, సింధూజ తణుకు ఆలపించారు. ఈ సాంగ్‌ను సింజిత్ ఎర్రమల్లి కంపోజ్ చేశారు. ఈ  చిత్రంలో ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ కీలక పాత్రలు పోషించారు. ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వ‌ల్ల‌భ‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 

Videos

గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు

మా వాళ్లను బయటకు గెంటి.. ఆ నా కొడుకులు దొంగ ఓట్లు గుద్దుకుంటుంటే చూస్తున్నావా?

YSRCP గెలుపు తట్టుకోలేక మంత్రి సవిత అనుచరుల వీరంగం

ZPTC, MPTC ఎన్నికల్లో సత్తా చాటిన YSRCP.. చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఘన విజయం

మొండిగా పోరాటం చేశాం.. దాని ఫలితమే ఈ ZPTC విజయం

గన్నవరంలో YSRCP 63 ఓట్ల మెజారిటీతో గెలుపు!

జైలర్ 2 కొత్త డేట్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే!

తగ్గని బంగారం క్రేజ్... ఒక్క రోజే రూ. 60 వేల కోట్ల కొనుగోళ్లు

సాయి ధరమ్ తేజ్ కాబోయే భార్య కిరణ్మయి బ్యాక్ గ్రౌండ్ ఇదే..!

తిరుపతిలో YSRCP గెలుపు...

Photos

+5

సందడే.. సందడి.. వెలుగుల ముంగిళ్లు (ఫోటోలు)

+5

దివాళి వేళ.. మెరిసిన శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

'సమ్మర్ హాలీడేస్' థ్యాంక్స్ మీట్ (ఫొటోలు)

+5

సంపూ 'కొబ్బరిమట్ట' రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

'రామాయణ'లో మండోదరి పాత్ర.. కాజల్ స్పెషల్ పోస్ట్ (ఫొటోలు)

+5

అదరగొట్టేస్తున్న అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నదా! (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ జోడీ (ఫొటోలు)

+5

ధనుష్ 'ఓం' సినిమా ప్రీ-రిలీజ్ (ఫోటోలు)

+5

మనీష్‌ మల్హోత్రా ‘ప్రీ దివాలీ సెలబ్రేషన్స్‌’...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు)