Breaking News

సుకుమార్‌ ఇంట వ్రతం.. ఫోటోలు షేర్‌ చేసిన తబిత

Published on Thu, 02/13/2025 - 18:12

ఆర్య సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్‌ (Sukumar) రెండు దశాబ్దాల కాలంలో పట్టుమని పది సినిమాలు కూడా తీయలేదు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. ఆర్య 2, 100% లవ్‌, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా దేనికవే భిన్నమైన కథలు రాసుకుంటూ ప్రేక్షకుల్ని అలరించాడు. బాక్సాఫీస్‌ హిట్లు అందుకున్నాడు. పుష్ప (Pushpa Movie) చిత్రంతో పాన్‌ ఇండియా ప్రజల్ని ఆకట్టుకున్నాడు. మూడేళ్ల తర్వాత దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2: ద రూల్‌ అంతకుమించి ఘన విజయాన్ని సాధించింది.

ఈ భారీ సక్సెస్‌ తర్వాత సుకుమార్‌ భార్య తబిత (Thabitha Bandreddi)తో కలిసి ఇంట్లో వ్రతం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తబిత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అందులో ఆమె పట్టు చీర కట్టి, నిండుగా ఆభరణాలు ధరించి, నుదుటన సింధూరం పెట్టి, ముక్కుకు ముక్కెర పెట్టి అందంగా ముస్తాబైంది. సుకుమార్‌ పంచెకట్టులో కనిపించాడు. ఈ జంటను చూసిన అభిమానులు వీరిని పుష్ప, శ్రీవల్లి అని అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్‌.. రామ్‌చరణ్‌తో సినిమా(#RC17) చేస్తున్నాడు.

 

 

చదవండి: రెండుసార్లు ప్రేమ.. చుక్కలు చూశా.. నా ఎగ్స్‌ దాచిపెట్టా: ఐశ్వర్య రాజేశ్‌

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు