Breaking News

'పెళ్లిసందడి హీరోయిన్'.. ఇప్పుడేంటీ ఇంతలా మారిపోయింది!

Published on Sat, 06/10/2023 - 21:05

అప్పట్లో శ్రీకాంత్‌ హీరోగా నటించిన ‘పెళ్లి సందడి’ సినిమా మీకు గుర్తుందా? 1990ల్లో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో రవళి, దీప్తి భట్నాగర్‌ హీరోయిన్లుగా నటించారు. దీప్తి తెలుగులో నటించిన మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత దీప్తికి తెలుగులో అవకాశాలు బాగానే వచ్చాయి. అయితే పెళ్లిసందడి సినిమాలో మెప్పించిన అమ్మడు ఇప్పుడేం చేస్తోందో, ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. 

(ఇది చదవండి: సిద్ధార్థ్- ఆదితి డేటింగ్‌.. అసలు విషయం చెప్పేసిన హీరో!)

అయితే 2002లో వచ్చిన కొండవీటి సింహాసనం సినిమా తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు దీప్తి. ఆ తర్వాత బాలీవుడ్‌ చిత్ర దర్శకుడు రణ్‌దీప్‌ ఆర్యను పెళ్లి చేసుకోగా.. ఆమెకు ఇద్దరు కుమారులు జన్మించారు. పెళ్లి తర్వాత కూడా 2007లో వచ్చిన ‘రాకిలిపట్టు’ అనే మలయాళ చిత్రంలో నటించారు. సినిమాల్ నటిస్తూనే ‘దీప్తి భట్నాగర్‌ ప్రొడక్షన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా పలు టీవీ షోలను నిర్మించారు. ఇప్పటికీ ఆ సంస్థ ద్వారా షోలను నిర్మిస్తున్నారు.

 సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న దీప్తి చాలా మారిపోయింది. పెళ్లిసందడి సన్నగా, నాజూకుగా కనిపించిన ఈ అమ్మడు బొద్దుగా తయారైంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది.   దీప్తికి ట్రావెలింగ్‌పై మక్కువతో విదేశాల్లో ట్రావెలింగ్‌ మీద ఓ షోను కూడా చేసింది. కాగా.. దాదాపు 10 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 2022లో రెండోసారి వెండితెరపై మెరిశారు. పెళ్లిసందDలో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చారు.

(ఇది చదవండి: వరుణ్ తేజ్ ఎంగేజ్‌మెంట్‌లో నిహారిక.. ఆ ఫోటో అర్థం అదేనా?)


 

- పిన్నాపురం మధసూదన్

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)