Breaking News

హైకూ ఆరంభం

Published on Mon, 02/02/2026 - 00:59

ఏగన్‌ హీరోగా ఫెమీనా జార్జ్, తెలుగు మూవీ ‘కోర్ట్‌’ ఫేమ్‌ శ్రీదేవి అప్పల్ల హీరోయిన్లుగా ‘హైకూ’ అనే చిత్రం ఆరంభం అయింది.  కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించి, అనంతరం షూటింగ్‌ కూడా మొదలుపెట్టారు. యువరాజ్‌ చిన్నసామి దర్శకత్వంలో డా. డి. అరుళనందు, మ్యాథ్యూ అరుళ నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘జో’ వంటి సూపర్‌ హిట్‌ మూవీతో గుర్తింపు  పొందిన హరిహరన్‌ రామ్‌ అడిషనల్‌ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘‘సాధారణంగా థియేట్రికల్‌ రన్‌ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్‌ హక్కుల కోసం ప్రయత్నిస్తాం. కానీ మా సినిమా షూటింగ్‌ పూర్తికాక ముందే డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకోవడం విశేషం. ఇలా మా సినిమా విడుదలకు ముందే డిజిటల్‌ డీల్‌ క్లియర్‌ కావడం మాకు చాలా ఆనందంగా ఉంది’’ అని నిర్మాతలు పేర్కొన్నారు.

Videos

రాజమండ్రి జైలు వద్ద టెన్షన్.. అంబటిని కలిసేందుకు YSRCP నేతలు సిద్ధం..

జోగి రమేష్ ఇంటిపై దాడికి వాట్సాప్ గ్రూప్ లో ప్లాన్ చంపడానికి TDP కుట్ర!

జగన్ వచ్చాక ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం

నేను అంబటిని ఇప్పుడే చూడాలి.. విడుదల రజినీతో పోలీసుల ఓవరాక్షన్

దడపుట్టించిన భారత్.. పాకిస్తాన్ సంచలన ప్రకటన..

ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది

అంబటి ఇంటికి భద్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు

బడుగు జీవికి.. భరోసా లేని బడ్జెట్

మానవత్వం మర్చిపోయారు.. పోలీసులు బాగా నటించారు

దాడి తర్వాత.. ఇంటిని పరిశీలించిన జోగి రమేష్

Photos

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్,తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)

+5

పూల చీరలో అనుపమ పరమేశ్వరన్ హొయలు (ఫొటోలు)

+5

తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)

+5

సిట్‌ విచారణకు కేసీఆర్‌.. వేల మంది పోలీసుల బందోబస్తు (ఫొటోలు)

+5

అంకెల్లో ఆర్థికం.. చీరల్లో సంప్రదాయం (ఫొటోలు)