Breaking News

నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే..: శ్రీలీల

Published on Thu, 10/26/2023 - 07:42

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న హీరోయిన్లలో శ్రీలీల టాప్‌లో కొనసాగుతున్నారు. యంగ్‌ హీరో నుంచి సీనియర్‌ హీరోల వరకు శ్రీలీలనే ఫస్ట్‌ ఛాయిస్‌ అనేలా తన ట్రెండ్‌ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. రీసెంట్‌గా భగవంత్‌ కేసరిలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ చిత్రంలో బాలయ్య కూతురి పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలను అందుకుంది.

(ఇదీ చదవండి: చిరంజీవి- వశిష్ట సినిమాకు టైటిల్‌ అదిరిపోయింది)

తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ సమయంలో ఆమెకు ఓ క్రేజీ ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్‌లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు అని అడగగా ఆమె తనదైన శైలిలో తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. కాసేపు ఆలోచించిన శ్రీలీల నేను ఏ హీరోతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించనని ఓపెన్‌గానే చెప్పేసింది. అలా చేయాల్సి వస్తే నా మొదటి లిప్ కిస్ నా భర్తకే ఇస్తానని చెప్పింది. అంటే తాను లిప్‌లాక్‌ సీన్లకు దూరం అని ఇలా చెప్పకనే చెప్పేసింది శ్రీలీల.

తాజాగా పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న సినిమా 'ఆదికేశవ' త్వరలో విడుదలకు రెడీగా ఉంది.  ఈ సినిమా నుంచి 'లీలమ్మో' అనే పాట లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్‌.  ఈ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌తో అదరగొట్టేసింది. మహేశ్​బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, విజయ్ దేవరకొండ,నితిన్‌లతో ఓ సినిమా చేస్తోంది. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతుంది మన తెలుగు బ్యూటీ.

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు