సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
హీరో శ్రీవిష్ణుకు తీవ్ర అస్వస్థత
Published on Fri, 07/22/2022 - 16:22
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. గత కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తాజాగా అతడి రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం శ్రీవిష్ణుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
కాగా విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు శ్రీవిష్ణు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న అతడు ప్రస్తుతం అల్లూరి సినిమా చేస్తున్నాడు. ప్రదీప్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.
చదవండి: అమ్మ బాబోయ్, ఒంటి మీద నూలుపోగు లేకుండా హీరో పోజులు!
రీఎంట్రీ అనంతరం డైరెక్టర్లకు స్ట్రిక్ట్ కండిషన్స్ పెడుతున్న బాద్‌షా
#
Tags : 1