Breaking News

టాలీవుడ్‌లో మరో విషాదం.. హీరో సోదరుడు మృతి

Published on Wed, 12/01/2021 - 13:17

Actor Kiran Abbavaram Brother Died In Road Accident: టాలీవుడ్‌ ఇండస్ట్రీలో వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్‌ మాస్టర్‌, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి తేరుకోకముందే టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం సోదరుడు రామాంజులు రెడ్డి మృతిచెందాడు. బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.

కడప జిల్లా చెన్నూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రామాంజులు కన్నుమూశాడు. దీంతో హీరో కిరణ్‌ అబ్బవరం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ‘రాజావారు రాణిగారు’తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కిరణ్‌ అబ్బవరం ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’ చిత్రంతో గుర్తింపు పొందాడు. రామాంజులు రెడ్డి మృతితో ఆయన ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయింది. 

Videos

స్పిరిట్ నుండి దీపికా అవుట్..! సందీప్ వంగా దీపికాను ఎందుకు తీసివేశాడు..?

నంబాల కేశవరావు మృతదేహం అప్పగింతపై సందిగ్ధత

రాజధాని రివర్స్.. వద్దు మొర్రో అన్నా వినలేదు

అనకాపల్లి జిల్లా టీడీపీ మహానాడు సభ అట్టర్ ఫ్లాప్

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం

మళ్లీ అదే తీరు దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రమఫొసాతో ట్రంప్ వాగ్వాదం

స్కామ్ స్టార్ బాబు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన YS జగన్ మోహన్ రెడ్డి

అదే జరిగితే టీడీపీ క్లోజ్..!

పవన్ సీజ్ ద షిప్ పై జగన్ మాస్ ర్యాగింగ్..

రసవత్తరంగా సాగుతున్న మిస్ వరల్డ్ పోటీలు

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)