Breaking News

బాలీవుడ్‌కు వస్తానంటున్న స్క్విడ్‌ గేమ్‌ హీరో

Published on Sat, 07/12/2025 - 17:45

ఛాన్స్‌ ఇస్తే ఇండియన్‌ సినిమాలో నటిస్తానంటున్నాడు స్క్విడ్‌ గేమ్‌ హీరో లీ జంగ్‌ జే (Lee Jung Jae). నెట్‌ఫ్లిక్స్‌ బ్లాక్‌బస్టర్‌ సిరీస్‌ స్క్విడ్‌ గేమ్‌ (Squid Game) మూడు సీజన్లలో కథానాయకుడిగా యాక్ట్‌ చేశాడు లీ జంగ్‌ జే. ప్లేయర్‌ 456గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా అతడు భారతీయ సినిమాలో నటించాలనుందన్న కోరికను బయటపెట్టాడు. ఛాన్సిస్తే బాలీవుడ్‌ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. మరి లీ జంగ్‌ జే భవిష్యత్తులో బాలీవుడ్‌ సినిమాలో కనిపిస్తాడేమో చూడాలి!

సినిమా- సిరీస్‌
దక్షిణ కొరియాకు చెందిన లీ జంగ్‌ జే.. ఎన్‌ ఎఫైర్‌, సిటీ ఆఫ్‌ ద రైజింగ్‌ సన్‌, ఓ బ్రదర్స్‌, ఓవర్‌ ద రైన్‌బో, లాస్ట్‌ ప్రజెంట్‌, బిగ్‌ మ్యాచ్‌, ద ఫేస్‌ రీడర్‌, డెలివర్‌ అజ్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ ఇలా అనేక సినిమాలు చేశాడు. స్క్విడ్‌ గేమ్‌ మొదటి సీజన్‌తో ఇంటర్నేషనల్‌ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సిరీస్‌లో తన నటనకుగానూ ఆసియా ఆర్టిస్ట్‌, హాలీవుడ్‌ క్రిటిక్స్‌ అసోసియేషన్‌ టీవీ అవార్డు అందుకున్నాడు హంట్‌ సినిమాతో దర్శకుడిగానూ మారాడు.

చదవండి: 'బిగ్‌బాస్‌'లో టాలీవుడ్‌ సెలబ్రిటీలు, సన్యాసం తీసుకున్న ఆ హీరోయిన్‌ కూడా!

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)