Breaking News

'పుష్ప 2' థియేటర్‌లో స్ప్రే కలకలం

Published on Fri, 12/06/2024 - 12:48

అల్లు అర్జున్‌ లేటెస్ట్ మూవీ 'పుష్ప 2'. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మంచి హైప్ నడుస్తోంది. బుకింగ్స్ కూడా మంచి జోరుగా సాగుతున్నాయి. అలాంటిది ముంబైలోని ఓ థియేటర్‌లో అనుకోని సంఘటన జరిగింది. దీంతో థియేటర్‌లో ఉన్నవాళ్లు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 19 సినిమాలు)

గురువారం రాత్రి ముంబైలోని బాంద్రా గెలక్సీలోని థియేటర్‌లో పుష్ప 2 సినిమా ప్రదర్శిస్తున్న సమయంలో స్ప్రే కలకలం సృష్టించింది. ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులు దగ్గుతో పాటు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో 15నిమిషాల పాటు మూవీని ఆపేశారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెప్పర్ స్ప్రేతో ఎటాక్ జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మరి ఇది ఎవరు ఎందుకు చేశారనేది సందేహంగా మారింది.

(ఇదీ చదవండి: థియేటర్‌లో మహిళ మృతి.. తెలంగాణలో ఇకపై బెన్ ఫిట్ షోలు నిషేధం)

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)