Breaking News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్

Published on Fri, 06/14/2024 - 13:33

ఇప్పుడు తగ్గిపోయారు గానీ ఒకప్పుడు తెలుగులో దాదాపు ప్రతి సినిమాలోనూ చైల్డ్ ఆర్టిస్టులుగా ఉండేవారు. హీరోహీరోయిన్లలానే వీళ్లు కూడా మంచి క్రేజ్ సంపాదించేవారు. అలా 'సన్నాఫ్ సత్యమూర్తి' మూవీలో స్వీటీగా యాక్ట్ చేసిన బేబీ వర్ణిక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఏకంగా 'పుష్ప 2' పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది. ఇంతకీ ఇప్పుడెలా ఉందో తెలుసా?

(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)

బేబి వర్ణిక గురించి పెద్దగా డీటైల్స్ అయితే తెలియవు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమా తర్వాత నాన్నకు ప్రేమతో, బంగారు బాబు చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత చదువు కోసం పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప కపుల్ సాంగ్‌కి అదిరిపోయే డ్యాన్స్ చేసింది.

చిన్నప్పుడు చబ్బీగా బూరె బుగ్గలతో ఉన్న వర్ణిక కాస్త ఇప్పుడు టీనేజ్‌లోకి వచ్చేసింది. ఒడ్డు పొడుగు చూస్తే హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గలేదు. స్టెప్పులు అవి చూస్తుంటే త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేస్తుందేమో అనిపిస్తుంది. మరి బేబీ వర్ణిక లేటెస్ట్ వీడియో మీరు చూసేయండి.

(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్‌ మూవీ)

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)