Breaking News

ఇండియన్‌ అంకుల్‌లా ఉన్నా కదూ..: శోభిత ధూళిపాళ

Published on Sat, 10/04/2025 - 12:37

కొంతమంది ఫోటోలు దిగడంలో దిట్ట. కొందరికేమో సరిగా ఫోటోలు దిగడమే రాదు. హీరోయిన్‌ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) రెండో కోవలోకి వస్తుంది. ఫోటో దిగేటప్పుడు కెమెరా వైపు కాకుండా మరోవైపు బిత్తరచూపులు చూస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నేనెప్పుడు సెల్ఫీ తీసుకున్నా.. కెమెరా వైపు కాకుండా స్క్రీన్‌లో నన్ను నేను చూసుకుంటూ ఉన్నాను. ఇండియన్‌ అంకుల్స్‌ ఇలాగే చేస్తారు కదా!

సెల్ఫీ ఫోటోలు
ఇట్స్‌ ఓకే.. నన్ను ఇండియన్‌ అంకుల్‌ అనుకోండి.. మరేం పర్వాలేదు అని క్యాప్షన్‌ ఇచ్చింది. తను యోగా చేస్తున్న ఫోటోను, తిన్న ఐస్‌క్రీమ్‌ను, అద్దంలోనుంచి బయటకు చూస్తున్న పిక్స్‌ను ఈ పోస్ట్‌లో జత చేసింది. అలాగే రెండు సెల్ఫీ పిక్స్‌ కూడా ఉన్నాయి. సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో గూఢచారి, మేజర్‌ చిత్రాలతో మెప్పించిందీ తెలుగు బ్యూటీ.

సినిమా
హిందీలో.. రామన్‌ రాఘవ్‌ 2.0, చెఫ్‌, ద బాడీ, లవ్‌ సితార వంటి సినిమాలు చేసింది. తమిళంలో పొన్నియన్‌ సెల్వన్‌ ఫస్ట్‌, సెకండ్‌ పార్ట్స్‌లో నటించింది. మలయాళంలోనూ రెండు సినిమాలు చేసింది. ఓటీటీలో మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ద నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సిరీస్‌లలోనూ నటించింది. ప్రస్తుతం తమిళంలో పా.రంజిత్‌ డైరెక్షన్‌లో 'వెట్టువం' మూవీలో శోభిత యాక్ట్‌ చేస్తోంది. 

 

 

చదవండి: నెలరోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న మిరాయ్‌.. ఎప్పుడంటే?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)