Breaking News

ఆ తర్వాతే నాకు తొలి సినిమా ఛాన్స్: శోభిత

Published on Sat, 11/07/2026 - 02:35

నాగచైతన్య సతీమణి శోభిత ధూళిపాళ్ల ఆసక్తికర కామెంట్స్ చేశారు.  ఇండస్ట్రీలో అవకాశాల కోసం తొలినాళ్లలో చాలా భయపడ్డానని ఆమె తెలిపారు. ఇండస్ట్రీలో తనకంటూ గాడ్ ఫాదర్ ఎవరూ లేరని వెల్లడించారు. అందుకే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టడం చాలా కష్టమని నటి శోభిత అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె తన సినీ కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు.

శోభిత మాట్లాడుతూ..'నా కాలేజీ రోజుల్లో ప్రముఖ మ్యాగజైన్ కవర్ పేజీలు చూసినప్పుడు.. నాలాంటి వారికి ఆ స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అనుకునేదాన్ని. కానీ ఎన్నో ఆడిషన్ల తర్వాతే నాకు తొలి సినిమా అవకాశం వచ్చింది. కేన్స్‌కి వెళ్లినప్పుడు ఎంతో మంది గొప్పవాళ్లను అక్కడ కలిశా.  వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అనుకుంటే ఏదైనా సాధించొచ్చని అప్పుడే అర్థమైంది. ఇదొక సర్కస్ లాంటిదని,.. ఇక్కడ మన టాలెంట్‌కు ఎవరి సర్టిఫికెట్‌ అవసరం లేదని తెలుసుకున్నా. ఆ తర్వాతే నాకు భయం పోయింది. కానీ, ఈ స్థాయికి రావడానికి చాలా ధైర్యం కావాలి'  అని తెలిపింది. కాగా.. శోభిత ప్రస్తుతం పా.రంజిత్‌ దర్శకత్వంలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ వేట్టువంలో కనిపించనుంది. 
 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)