Breaking News

యుద్ధం మొదలైంది

Published on Mon, 01/06/2025 - 03:27

అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్‌’. వీర్‌ పహారియా, సారా అలీఖాన్, నిమ్రత్‌ కౌర్‌ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్‌ మూవీని దర్శక ద్వయం సందీప్‌ కెవ్లానీ– అభిషేక్‌ అనిల్‌ కపూర్‌  తెరకెక్కించారు. 1965లో జరిగిన ఇండియా–పాకిస్తాన్‌ వార్‌ నేపథ్యంలో భారతదేశపు మొదటి వైమానిక దాడి సంఘటనల ఆధారంగా ‘స్కై ఫోర్స్‌’ సినిమాను తీశారని బాలీవుడ్‌ సమాచారం.

ఈ చిత్రంలో కమాండర్‌ కేవో అహుజా పాత్రలో అక్షయ్‌ కుమార్, టి. విజయ పాత్రలో వీర్‌ పహారియా నటించారు. దినేష్‌ విజయ్, జ్యోతీ దేశ్‌ పాండే, అమర్‌ కౌశిక్, సాహిల్‌ ఖాన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఆదివారం ‘స్కై ఫోర్స్‌’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘యుద్ధం మొదలైంది’,  ‘..అండ్‌ ది మిషన్‌ ఈజ్‌ కాల్డ్‌ మిషన్‌ స్కై ఫోర్స్‌’, ‘కౌన్‌ జనాబ్‌... కౌన్‌ జనాబ్‌... తేరా బాప్‌... హిందూస్తాన్‌’, ‘విజయ రూల్స్‌ని బ్రేక్‌ చేశాడు...’, ‘సార్‌... అతడ్ని కనిపెట్టడంలో మనం పాకిస్తాన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి’, ‘మీరందరూ అతను ఓ పిచ్చివాడిలా ప్రవర్తించాడు అన్నారు. కానీ అతనికి ఉన్న ఆ పిచ్చి దేశభక్తి’ అనే డైలాగ్స్‌ విడుదలైన ట్రైలర్‌లో ఉన్నాయి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)