Breaking News

ధనుష్‌ 'సార్‌' మూవీపై రివ్యూ ఇచ్చిన సీతారామం డైరెక్టర్‌

Published on Sat, 02/25/2023 - 15:02

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన తొలి తెలుగు చిత్రం సార్‌. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్‌ ఇందులో హీరోయిన్‌గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే కలెక్షన్లను కూడా వసూలు చేస్తోందీ చిత్రం.

ఇప్పటి వరకు డబ్బింగ్‌ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్‌ తెలుగులో తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు.తాజాగా సినిమా సక్సెస్‌పై సీతారామం దర్శకుడు హనురాఘవపూడి ట్వీట్‌ చేశారు. సార్‌ సినిమా చూశాను.

చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఎప్పటిలాగే ధనుష్‌ మరోసారి తన నటనతో కట్టిపడేశారు. మూవీ టీం అందరికి కంగ్రాట్స్‌ అంటూ ప్రశంసలు కురిపించారు.  
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)