Breaking News

మొన్నే పాట రిలీజ్.. ఇప్పుడు ఆ సింగర్ కన్నుమూత!

Published on Tue, 08/22/2023 - 15:40

చావు.. ఎప్పుడు ఏ రూపంలో ఎవరికి వస్తుందనేది మనం అస్సలు ఊహించలేం. ఈరోజు మనతో కలిసి తిరిగిన వాళ్లు.. రేపు తెల్లారే సరికల్లా విగతజీవిగా మారొచ్చు. సాధారణ వ్యక్తులయినా, సెలబ్రిటీలు అయినా సరే దీని నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అలా ఓ స్టార్ సింగర్ సడన్‌గా ప్రాణాలు వదిలేశాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో పోరాడాడు. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఇతడిని కాపాడలేకపోయారు. 

(ఇదీ చదవండి: రెండో సినిమానే చిరంజీవితో.. ఈ డైరెక్టర్ అంత స్పెషలా?)

ప్రముఖ హర్యానీ సింగర్ రాజు పంజాబీ(40).. మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. గత కొన్నాళ్లుగా జాండీస్ తో బాధపడుతున్న ఇతడి ఆరోగ్యం.. కొన్ని రోజుల క్రితం మెరుగుపడిందని డిశ్చార్చ్ చేశారు. కానీ మళ్లీ హెల్త్ క్షీణించడంతో తిరిగి ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ రాజు చనిపోయాడు. అయితే 9 రోజుల ముందే తను పాడిన ఓ పాటని రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇలా విగతజీవి అయ్యాడు.

పలు ఆల్బమ్ సాంగ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న రాజు పంజాబీ..  ఇలా కన్నుమూయడంతో అభిమానులు దిగ్బ‍్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నరు.  సింగర్ రాజు పంజాబీ మరణవార్త తెలిసిన తర్వాత హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా సంతాపం తెలియజేశారు. ఇతడి మరణం సంగీత పరిశ్రమకు తీరని లోటు అని అన్నారు.

(ఇదీ చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?)

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)