Breaking News

బిగ్‌బాస్‌ తొలి కంటెస్టెంట్‌.. రైతుబిడ్డ ఝాన్సీ

Published on Sat, 09/05/2026 - 15:31

బిగ్‌బాస్‌ సీజన్‌​‍10 మరి కొద్ది గంటల్లో బుల్లితెర ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. రేపు (సెప్టెంబర్‌ 6) ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల దృష్టి తొలి కంటెస్టెంట్‌ ఎవరా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే  ఈసారి బిగ్‌బాస్‌లోకి వెళ్లేందుకు సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పెద్దపీట వేశారు. ఇలా ఇప్పుడు ‘అగ్నిపరీక్ష’ నుంచి మెయిన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లే తొలి కంటెస్టెంట్‌గా రైతుబిడ్డ, జానపద గాయని ఝాన్సీ ఎంపికై ఛాన్స్‌ కొట్టేసింది.

ఎక్కువ మంది చదివింది: కీర్తి సురేశ్‌, నాని డ్యాన్స్‌ వైరల్‌.. ఈసారి క్రాస్‌ ఓవర్‌ వీడియో

అగ్నిపరీక్ష నుంచి బిగ్‌బాస్‌ హౌస్‌లోకి..
బిగ్‌బాస్‌ తెలుగు-10లో సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ‘అగ్నిపరీక్ష’ సీజన్‌-2ను నిర్వహించారు. ఇందులో 15 మంది సామాన్యులు పోటీపడ్డారు. వారిలో సింగర్‌ ఝాన్సీ తన ఆటతీరు, పాటలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అగ్నిపరీక్షలో ఆమె చూపిన ప్రతిభ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఆమెనే మెయిన్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి కంటెస్టెంట్‌గా ఎంపికైంది. 

‘తొలి అడుగు పడింది. ఇప్పుడు బిగ్‌బాస్ 10 వేదికపైకి అడుగు పెట్టబోతున్నాను. ఈ ప్రయాణంలో ఇంతవరకు నన్ను ముందుకు నడిపించిన మీ ప్రేమ, మీ ఆశీర్వాదాలే నా అసలైన బలం. మీ ఆశీస్సులు నాకు కొండంత బలం. ఇక నా ఆటతో… మన పాటతో… మిమ్మల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాను. మీ ప్రేమ, మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నా ప్రతి అడుగులో మీ ప్రోత్సాహం కావాలి’ అని ఇన్‌స్టా వేదికగా ఝాన్సీ పోస్ట్‌ చేసింది. 

 

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)