Breaking News

నయనతార, హన్సిక పెళ్లైపోయింది, నెక్స్ట్‌ శింబునే? ఇదిగో క్లారిటీ!

Published on Sun, 02/26/2023 - 21:01

హీరో శింబు పెళ్లిపీటలెక్కబోతున్నాడంటూ ప్రచారం జోరందుకుంది. గతంలో నయనతార, హన్సికతో లవ్వాయణం చేసిన ఈ హీరో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో తాను కూడా వివాహం చేసుకుని సెటిలైపోవాలనుకుంటున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. శ్రీలంకకు చెందిన బడా వ్యాపారవేత్త కూతురితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు కథనాలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇదంతా వుట్టి పుకారేనని తెలుస్తోంది.

శింబు పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని హీరో మేనేజర్‌ స్పష్టం చేశాడు. 'శ్రీలంకకు చెందిన అమ్మాయితో శింబు ఏడడుగులు వేయబోతున్నాడంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. దయచేసి పెళ్లి వంటి వ్యక్తిగత విషయాల గురించి రాసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోండి. నిజంగా వివాహానికి రెడీ అయినప్పుడు అందరికంటే మేమే మొదటగా ఆ న్యూస్‌ షేర్‌ చేస్తాం' అని క్లారిటీ ఇచ్చాడు. దీంతో శింబు పెళ్లి వార్తలకు చెక్‌ పడినట్లైంది.

చదవండి: అనసూయ ఆంటీ వివాదంపై స్పందించిన కస్తూరి
భర్త కన్నుమూసిన వార్డులోనే కళాపతస్వి భార్య కూడా..

Videos

ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం!

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)