Breaking News

'ఏంటీ వీడియో కాల్‌ చేశావ్ సడన్‌గా?'.. హీరోయిన్లతో సిద్ధు సరదా సంభాషణ!

Published on Mon, 06/02/2025 - 11:33

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ 'తెలుసు కదా'. ఈ సినిమాతో ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో రాశీ ఖన్నా, శ్రీ నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు.

అయితే ఈ మూవీ రిలీజ్ తేదీని రోటీన్ కంటే భిన్నంగా ప్లాన్ చేశారు. ఇద్దరు హీరోయిన్లతో హీరోకు ఫోన్‌ కాల్‌ చేయడం.. ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్ల మధ్య మాటల యుద్ధం.. ఫుల్ ఫన్నీగా అనిపిస్తోంది. చివర్లో తెలుసు కదా.. అంటూ సిద్ధు జొన్నలగడ్డ మూవీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్ 17న ఈ సినిమా రిలీజ్ కానుందని వెల్లడించారు. దీపావళి కానుకగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఏదేమైనా అందరికంటే భిన్నంగా.. కొత్తగా మూవీ విడుదల తేదీని అనౌన్స్‌ చేయడం క్రియేటివ్‌గా అనిపిస్తోంది.

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)