Breaking News

చాన్నాళ్ల తర్వాత ప్రేమకథతో వస్తున్నాను: సిద్ధార్థ్‌

Published on Wed, 11/27/2024 - 03:51

‘‘మిస్‌ యు’ సినిమా నాకు చాలా ప్రత్యేకం. రాజశేఖర్‌ ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. చాన్నాళ్ల తర్వాత ‘మిస్‌ యు’ లాంటి ఒక అందమైన ప్రేమకథతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా. ఈ సినిమాని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనిపిస్తోంది’’ అని హీరో సిద్ధార్థ్‌ అన్నారు. ఎన్‌. రాజశేఖర్‌ దర్శకత్వంలో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్‌ జంటగా నటించిన చిత్రం ‘మిస్‌ యు’.

 శామ్యూల్‌ మాథ్యూస్‌ నిర్మించిన ఈ సినిమాని ఏషియన్‌ సురేష్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ ఈ నెల 29న తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మిస్‌ యు’ ప్రీ రిలీజ్‌ వేడుకలో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ– ‘‘నేటి యువతరానికి మా మూవీ బాగా కనెక్ట్‌ అవుతుంది. ‘మిస్‌ యు’ తర్వాత నాకు మరిన్ని మంచి ప్రేమకథలు వస్తాయి.

గిబ్రాన్‌ ఈ సినిమా కోసం ఎనిమిది అద్భుతమైనపాటలు ఇచ్చారు. శామ్యూల్‌గారు ΄్యాషన్‌ ఉన్న నిర్మాత. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్‌ విలువలతో నిర్మించారు. మా సినిమాని తెలుగులో రిలీజ్‌ చేస్తున్న ఏషియన్‌ సురేష్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థకు కృతజ్ఞతలు’’ అన్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)