Breaking News

ప్రియుడిని ముద్దుల్లో ముంచెత్తిన శృతి హాసన్‌

Published on Wed, 11/15/2023 - 10:04

సాధారణంగా దీపావళి పర్వదినం ప్రజల్లో నూతనోత్సాహాన్ని, కాంతులను విరజిమ్ముతుంది. అయితే ఈ దీపావళి ఈ ప్రేమ జంటలో వెలుగు తీసుకొచ్చిందని చెప్పక తప్పదు. స్వేచ్ఛ అనే పదానికి మారుపేరు శృతిహాసన్‌. ఈమె పెరిగిన వాతావరణం అలాంటిది. తండ్రి కమలహాసన్‌ తమకు స్వేచ్ఛ కల్పించారని ధైర్యంగా చెప్పే శృతిహాసన్‌ నటిగానూ ప్రత్యేక ముద్ర వేసుకుంది.

ఇంకా చెప్పాలంటే తమిళ నటి ఐనా తెలుగులోనే సక్సెస్‌ ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. హీరో ప్రభాస్‌ సరసన పాన్‌ ఇండియా చిత్రం సలార్‌లో నటించిన శృతిహాసన్‌ ఆ చిత్రం అందించే రిజల్ట్‌ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం ది ఐ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ప్రేమ వ్యవహారం సాగిస్తోంది. గతంలో ఇద్దరికి బ్రేకప్‌ చెప్పిన శృతిహాసన్‌ తాజాగా శాంతను హజారిక అనే విజువల్‌ ఆర్టిస్ట్‌తో ప్రేమలో పడింది.

తాజాగా దీపావళి పండుగ సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ శృతి హాసన్‌ తన ప్రియుడు శాంతను హజారికకు ప్రేమతో ముద్దులు పెట్టిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. దీంతో వీరిపై నెటిజన్లు రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లెప్పుడు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి: ఐశ్వర్య రాయ్‌పై రజాక్‌ అసభ్యకరమైన మాటలు.. ఫైర్‌ అవుతున్న ఇండియన్స్‌

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)