Breaking News

అంబిక... చాలా పవర్‌ఫుల్‌

Published on Wed, 09/03/2025 - 03:51

‘హను–మాన్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్న తేజ సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిరాయ్‌’. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రితికా నాయక్‌ హీరోయిన్‌గా నటించారు. మనోజ్‌ మంచు, జగపతిబాబు, శ్రియ శరణ్, జయరామ్‌ కీలక పాత్రలు పోషించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలవుతోంది.

ఈ సినిమాలో శ్రియ శరణ్‌ పోషించిన అంబిక పాత్రని పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను మంగళవారం విడుదల చేసింది యూనిట్‌. ‘‘మిరాయ్‌’లో సూపర్‌ యోధ పాత్రలో అలరించబోతున్నారు తేజ సజ్జా. ఈ సినిమాలో తేజ తల్లి పాత్రలో పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో నటించారు శ్రియ. ఈ ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీలో ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్‌ ఎమోషన్‌తో ఉంటుంది’’ అని మేకర్స్‌ తెలిపారు.

మిరాయ్‌ ట్రైలర్‌ బాగుంది – రజనీకాంత్‌  
‘‘మిరాయ్‌’ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది’’ అని హీరో రజనీకాంత్‌ పేర్కొన్నారు. తేజ సజ్జా, రితికా నాయక్‌ జంటగా నటించిన ఈ సినిమాలో మంచు మనోజ్‌ విలన్‌ పాత్ర పోషించారు. సోమవారం ఈ సినిమా ప్రెస్‌మీట్‌ని చెన్నైలో నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ని కలిసి, ‘మిరాయ్‌’ ట్రైలర్‌ చూపించారు మనోజ్‌. ‘‘మిరాయ్‌’ ట్రైలర్‌ చూస్తుంటే సినిమాని గ్రాండ్‌ స్కేల్‌లో నిర్మించారని తెలుస్తోంది. మనోజ్‌ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉందని అర్థం అవుతోంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి... యూనిట్‌కి అభినందనలు’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ‘‘మిరాయ్‌’ మూవీతో రజనీకాంత్‌గారి ఆశీర్వాదాలు నాకు దక్కడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మంచు మనోజ్‌.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)