Breaking News

కోలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న ‘లిటిల్‌ హార్ట్స్‌’ బ్యూటీ

Published on Wed, 07/01/2026 - 12:20

‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’, ‘లిటిల్‌ హార్ట్స్‌’, ‘హే బల్‌వంత్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శివానీ నాగారం కోలీవుడ్‌ ఎంట్రీ ఖరారైన సంగతి తెలిసిందే. ‘టూరిస్ట్‌ ఫ్యామిలీ’, ‘విత్‌ లవ్‌’ సినిమాల ఫేమ్‌ అభిషేక్‌ జీవంత్‌ హీరోగా గౌతమ్‌ శివరామ్‌ దర్శకత్వంలో ఓ మూవీ రూదుతోంది. డ్రామా కంపెనీ సమర్పణలో ఎ. బాలమురుగన్‌  నిర్మిస్తున్న ఈ చిత్రంలో శివానీ నాగారం, యోగలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అభిషేక్‌ , శివరాజ్‌ కుమార్, శివానీలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. ఈ సినిమా చిత్రీకరణకు సంబంధించిన ఓ వీడియోను తాజాగా మేకర్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘తమిళంలో నేను నటిస్తున్న తొలి సినిమా ఇది. నాకు కొంచెం తమిళ భాష వస్తుంది. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. శివ రాజ్‌కుమార్‌ సార్‌తో కలిసి నటిస్తున్నాను. అభిషేక్‌  చాలా ప్రతిభావంతుడు. ఆయనతో పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని ఆ వీడియోలో పేర్కొన్నారు శివానీ నాగారం. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌  చేస్తున్నారని కోలీవుడ్‌ సమాచారం. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)