కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై ఆగని దాడులు
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
'కాసేదాన్ కడవులడా' రీమేక్‌లో ప్రియా ఆనంద్
Published on Mon, 07/19/2021 - 09:17
చెన్నై: 1972లో విడుదలైన క్లాసిక్ కామెడీ చిత్రం కాసేదాన్ కడవులడా. ముత్తురామన్, లక్ష్మి నాయకా నాయికలుగా నటించిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అలాంటి చిత్రం ఇప్పుడు మళ్లీ రీమేక్ అవుతోంది. ఇందులో నటుడు మిర్చి శివ, నటి ప్రియా ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఆర్.కన్నన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలసుబ్రమణియం, ఛాయాగ్రహణం, కన్నన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర షూటింగ్ ఇటీవల చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. దర్శకుడు కన్నన్ వివరిస్తూ కాసేదాన్ కడవులడా చిత్ర రీమేక్ హక్కులను అధికార పూర్వకంగా పొంది దాని స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
#
Tags : 1