Breaking News

శర్వానంద్ 'బైకర్' గ్లింప్స్ రిలీజ్

Published on Sat, 11/01/2025 - 16:48

గత మూడేళ్లలో ఒక్కటంటే ఒక్కటే సినిమా చేశాడు హీరో శర్వానంద్. అది 'మనమే'. గతేడాది రిలీజైన ఈ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. ప్రస్తుతం మూడు చిత్రాలు చేస్తున్నాడు. వాటిలో ఒకటి 'బైకర్'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఇప్పుడు సడన్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: నవంబర్ బాక్సాఫీస్.. అందరికీ చాలా కీలకం)

మట్టిలో బైక్ రేసింగ్ అనేది విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఓ బైకర్ కథతో తీసిన సినిమాలా ఇది అనిపిస్తుంది. విజువల్స్, డైలాగ్స్ అయితే బాగున్నాయి. అభిలాష్ కంకర అనే దర్శకుడు కాగా గిబ్రాన్ సంగీతమందించాడు. మాళవిక నాయర్ హీరోయిన్. డిసెంబరు 6న 'బైకర్' చిత్రం థియేటర్లలోకి రానుందని ప్రకటించారు.

డిసెంబరు 5న 'అఖండ 2' రిలీజ్ కానుంది. దీనికి పోటీగా వేరే సినిమాలేం లేవు. లెక్క ప్రకారమైతే ఈ తేదీన 'రాజాసాబ్' రావాలి. కానీ సంక్రాంతికి వాయిదా వేయడంతో ఇప్పుడు ఆ ప్లేసులోకి 'బైకర్' వచ్చింది. మరి శర్వానంద్ ఈసారైనా హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్‌లోకి వస్తాడా? లేదా అనేది చూడాలి.

(ఇదీ చదవండి: 'మాస్ జాతర' కలెక్షన్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)