IPL మ్యాచ్ లు ఎలా షూట్ చేస్తారు? తెరవెనుక రహస్యాలు..!
Breaking News
వైఎస్సార్సీపీలో కీలక నియామకాలు
అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం కరెక్టే: పవన్ కల్యాణ్
ఓవరాక్షన్ చేస్తే తాట తీస్తాం.. హైదరాబాద్ సీపీ సీరియస్ వార్నింగ్
బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. నేషనల్ అవార్డ్ రద్దు
Breaking: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిస్సైళ్ల దాడి
Breaking: డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు.. ఆస్పత్రికి తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
LK Advani: బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి అస్వస్థత.. ఎమెర్జెన్సీ వార్డుకు తరలింపు
ప్రతిపక్ష హోదా ఇవ్వొద్దని ముందుగానే నిర్ణయించారా?.. అసెంబ్లీ స్పీకర్‌కు వైఎస్ జగన్ లేఖ
Breaking: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బైడెన్
దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
'కుమ్మేసే పఠాన్ వచ్చేశాడు'.. మరో సాంగ్ రిలీజ్
Published on Thu, 12/22/2022 - 19:42
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది.
‘కుమ్మేసే పఠాన్ వచ్చేశాను’ అంటూ సాగే ఈ సాంగ్‌న్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో షారుక్, దీపిక పదుకొణె డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.
#
Tags : 1