Breaking News

ఓటీటీకి వచ్చేస్తోన్న పఠాన్‌.. స్ట్రీమింగ్‌ ఆరోజు నుంచే, ఎక్కడంటే

Published on Tue, 03/21/2023 - 11:58

బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్‌గా నటించింది. యంగ్‌ డైరెక్టర్‌ సిద్దార్థ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 25న విడుదలై బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసింది. చాలా ఏళ్ల తర్వాత షారుఖ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచిందీ మూవీ. కరోనా తర్వాత సరైనా హిట్స్‌ లేక ఢిలా పడ్డ బిటౌన్‌కు పఠాన్‌ ఊహించనని సక్సెస్‌ అందించింది. సుమారు రూ. 1000 కోట్లకుపైగా కలెక్షన్లతో బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. 

చదవండి: ఆస్కార్‌ కోసం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టారా? నిర్మాత దానయ్య ఏమన్నాడంటే..

ఇదిలా ఉంటే ఇప్పుడు పఠాన్‌ డిజిటిల్‌ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్‌ ప్రైమ్‌ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ థియేటర్లోకి వచ్చి రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఓటీటీలో రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమయ్యారు. తాజాగా పఠాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అమెజాన్‌ ప్రైం వీడియోస్‌ అధికారిక ప్రకటన ఇచ్చింది. మార్చి 22న హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్‌లో స్ట్రీమింగ్‌ కానుందని అమెజాన్‌ వెల్లడించింది. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)