Breaking News

ఆ హీరో అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తీయమని గొడవ చేశాడు: నటి

Published on Mon, 03/20/2023 - 15:06

ఒకప్పుడు తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ వెన్నిరాడై నిర్మల. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం అనే బేధాలు లేకుండా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించిందామె. వందలాది చిత్రాలు చేసిన ఆమె తన సహజ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. వెన్నెలాడె చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఆమె హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నాలుగు వందలకు పైగా చిత్రాలు చేసింది. తెలుగులో భక్త ప్రహ్లాద, కరుణామయుడు, శ్రీ సీతారాముల కల్యాణం చూద్దము రారండి, కలిసుందాం రా, జయం మనదేరా, నిన్నే ప్రేమిస్తా వంటి అనేక తెలుగు చిత్రాలు చేసింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

'ఒక రోజు ఏమైందంటే.. సినిమా షూటింగ్‌ అయిపోయాక ఇంటికి వచ్చేశా. ఆ సినిమాలోని హీరో నా ఇంటికి అర్ధరాత్రి తాగి వచ్చి తలుపు తట్టాడు. నేను డోర్‌ ఓపెన్‌ చేయలేదు. అతడేమో అలాగే తలుపు తడుతూనే ప్లీజ్‌, డోర్‌ ఓపెన్‌ చేయండి, నేనేం చేయను.. జస్ట్‌ లోపలకు వచ్చి నీ పక్కనే నిద్రించి వెళ్లిపోతా అన్నాడు. తర్వాతి రోజు నుంచి నేను షూటింగ్‌కే వెళ్లలేదు సరికదా సినిమా కూడా చేయనని చెప్పేశాను. దర్శకనిర్మాతలు నన్ను ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ నా వల్ల కాదంటూ సినిమా నుంచి వైదొలిగాను. ఇలాంటివాటిని నేనస్సలు సహించను' అని చెప్పుకొచ్చింది నిర్మల.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)