Breaking News

అన్నీ ఒకేలా చేయలేం.. మీకు చెప్పడం ఈజీనే.. ఏడ్చేసిన శేఖర్‌ మాస్టర్‌

Published on Thu, 04/10/2025 - 19:20

టాలీవుడ్‌ బెస్ట్‌ కొరియోగ్రాఫర్లలో శేఖర్‌ మాస్టర్‌ (Sekhar Master) ఒకరు. ఎలాంటి పాటయినా సరే తన స్టెప్పులతో నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్తాడు. అలా ఎన్నో హిట్‌ సాంగ్స్‌కు అద్భుతమైన కొరియోగ్రఫీ అందించాడు. కానీ ఈ మధ్య మాత్రం తన డిఫరెంట్‌ స్టెప్పుల వల్ల విమర్శలపాలవుతూ వస్తున్నాడు. పుష్ప 2లో 'పీలింగ్స్‌..', డాకు మహారాజ్‌లో 'దబిడి దిబిడి..', రాబిన్‌హుడ్‌లో 'అదిదా సర్‌ప్రైజు..' పాటలు ఆన్‌లైన్‌లో విపరీతమైన ట్రోలింగ్‌కు గురయ్యాయి. 

కొరియోగ్రఫీపై ట్రోలింగ్‌
స్టెప్పులు శృతిమించాయన్నది నెటిజన్ల వాదన. రానురానూ శేఖర్‌ మాస్టర్‌ ఇలా తయారవుతున్నాడేంటి? ఆడవారితో స్టెప్పులు వేయించేటప్పుడు ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకోవాలి కదా, ఆమాత్రం తెలీదా? అని మండిపడ్డారు. ఈ వివాదంపై శేఖర్‌ మాస్టర్‌ తొలిసారిగా స్పందించాడు. ఓ షోలో శేఖర్‌ మాస్టర్‌ మాట్లాడుతూ.. ఏ పాటను ఎలా చేయాలో అలాగే చేస్తాం.. అన్ని సాంగ్స్‌ ఒకేలా చేయము. 

బాగోలేదని చెప్పడం ఈజీనే..
మాస్‌ సాంగ్‌ను ఒకలా.. డ్యుయెట్‌ను మరోలా.. ఇంకో సాంగ్‌ ఉంటే ఇంకోలా.. అలా ఒక్కోటి ఒక్కోరకంగా చేస్తాం. మీరు బాగోలేదని రాసేయడానికి, చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కానీ నాకు, నా వెనకాల ఉన్న టీమ్‌కు ఎంతో కష్టమని చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. మీరు బాధపడకండి మాస్టర్‌.. మేమెప్పుడూ మీకు తోడుగా ఉంటాం అని కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: కమెడియన్‌ సత్య కాళ్లు మొక్కిన రామ్‌చరణ్‌.. వీడియో వైరల్‌

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)