Breaking News

'సేవ్ ది టైగర్స్'.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన యాత్ర డైరెక్టర్!

Published on Wed, 05/03/2023 - 18:17

డైరెక్టర్ మహి వీ రాఘవ సినీ ఇండస్ట్రీలో చాలామందికి తెలిసి ఉండదు. ఆయన దర్శకుడిగా తీసింది మూడు సినిమాలే అయినా మహీ వి రాఘవది శైలి వేరు. పాఠశాల, ఆనందో బ్రహ్మ, యాత్ర లాంటి చిత్రాలతో డిఫరెంట్‌ జానర్స్‌తో సినీ ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా మరోసారి సేవ్ ది టైగర్స్‌ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్‌కు మహీ వి రాఘవ్ కథను అందించగా.. తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ను మహీ సొంత నిర్మాణ సంస్ధ త్రీ ఆటమ్ లీవ్స్ బ్యానర్‌‌పై నిర్మించారు.  ప్రస్తుతం ఈ కామెడీ సిరీస్ ఓటీటీలో దూసుకెళ్తోంది.  

(ఇది చదవండి: ‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం)

ఇటీవలే ఓటీటీ విడుదలైన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కరోనా టైంలో దొరికిన గ్యాప్‌లోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మహి కథ, కథనాన్ని అందించిన ఈ వెబ్ సిరీస్‌ ప్రస్తుతం హాట్‌స్టార్‌లో  ట్రెండింగ్‌లో ఉంది. ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన 'సేవ్ ది టైగర్స్‌' భార్యభర్తల మధ్య రిలేషన్స్, కుటుంబంలో ఉండే ఎమోషన్స్‌ను చక్కగా తెరకెక్కించారు. కాగా.. ఆయన త్వరలోనే బోల్డ్ కంటెంట్‌తో ఓటీటీలోకి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.  సేవ్ ది టైగర్స్‌ వెబ్ సిరీస్‌లో  ప్రియదర్శి, అభినవ్, రోహిణి, చైతన్యతో పాటు తదితరులు నటించారు. 

(ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్)

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు