ఓటీటీలోకి తెలుగు హిట్ సిరీస్ రెండో సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Sat, 03/02/2024 - 16:58

తెలుగు క్రేజీ వెబ్ సిరీస్... మరోసారి ఎంటర్‌టైన్ చేయడానికి రెడీ అయిపోయింది. గతేడాది తొలి సీజన్ తో ఆకట్టుకోగా.. ఇప్పుడు రెండో సీజన్‌తో మరింత నవ్వించేందుకు సిద్ధమైపోయారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసిన టీమ్.. అలానే రెండో సీజన్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా ప్రకటించేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

ఓటీటీల వరకు తెలుగులో పలు సినిమాలు వచ్చాయి. కానీ స్ట్రెయిట్ తెలుగు వెబ్ సిరీసులు చాలా తక్కువే వచ్చాయి. వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుని హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో 'సేవ్ ద టైగర్స్' ఒకటి. భార్య-భర్తలు.. వాళ్ల మధ్య ఉండే ప్రాబ్లమ్స్, తద్వారా వచ్చే ఫన్ తదితర అంశాలతో ఈ సిరీస్ తీశారు. పెద్దగా అంచనాల్లేకుండా గతేడాది రిలీజైన ఈ సిరీస్ హిట్ అయింది. 

మహి వి రాఘవ, ప్రదీప్ అద్వైతం రూపొందించిన 'సేవ్ ద టైగర్స్' రెండో సీజన్ మార్చి 15 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఇందులో హంసలేఖ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ముగ్గురు భర్తలు ఇరుక్కోవడం అనే కాన్సెప్ట్ చూపించారు. ఇంతకీ హంసలేఖ ఎవరు? ఆమెతో వీళ్ల ఫ్రెండ్‌షిప్ ఎక్కడికి దారితీసిందనేది రెండో సీజన్ స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా)

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)