Breaking News

ఉదయభాను అగ్రెసివ్ రోల్.. త్రిభాణధారి బార్బరిక్‌ ట్రైలర్‌ చూశారా?

Published on Wed, 08/13/2025 - 18:25

సత్యరాజ్ లీడ్‌ రోల్లో నటించిన తాజా చిత్రం త్రిబాణధారి బార్బరిక్‌. ఈ సినిమాకు మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించారు. భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడైన బార్బరికుడి కథతో ఈ చిత్రం రూపొందించారు. చిత్రంలో ఉదయభాను ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఆగస్టు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నేపథ్యంలోనే తాజాగా ట్రైలర్ను రిలీజ్చేశారు మేకర్స్. ట్రైలర్ఆద్యంతం ఆసక్తిని పెంచేలా ఉంది. కథను డ్రగ్స్మాఫియా కోణంలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఉదయభాను రోల్చూస్తుంటే ఫుల్ అగ్రెసివ్గా కనిపించనున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో సత్యం రాజేశ్, వశిష్ఠ ఎన్‌.సింహ, సాంచి రాయ్, వీటీవీ గణేశ్, రాజేంద్రన్ కీలకపాత్రల్లో నటించారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)