Breaking News

స్టార్ హీరోయిన్లకు షాక్.. #RC17లో ఛాన్స్ ఈమెకా?

Published on Sat, 10/31/2026 - 14:49

'ఆర్ఆర్ఆర్' లాంటి సూపర్ హిట్ తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న రామ్ చరణ్.. 'గేమ్ ఛేంజర్' చేశాడు. ఇది దారుణంగా నిరాశపరిచింది. దీంతో మెగా అభిమానులు ఆశలన్నీ 'పెద్ది' మీద పెట్టుకున్నారు. కానీ ఇది కూడా పూర్తిగా మెప్పించలేకపోయింది. దీంతో ఇక సుకుమార్ సినిమాతో చరణ్ అదిరిపోయే రచ్చ చేస్తాడని ఫిక్స్ అవుతున్నారు. అందుకు తగ్గట్లే ఒక్కో అప్‌డేట్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: వివాదంలో ‘ఆదర్శ కుటుంబం’.. నిర్మాత ఆవేదన)

రేపు అనగా ఆదివారం(నవంబర్ 01).. హైదరాబాద్‌లో #RC17 సినిమా లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఈ మూవీకి అనిరుధ్ సంగీతమందించనున్నాడని ఇప్పటికే ఓ లీకైంది. ఇప్పుడు హీరోయిన్ పేరు కూడా బయటకొచ్చేసింది. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి.. ‍త్వరలో 'ఆకాశంలో ఒక తార' అనే తెలుగు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడు ఈమెకే చరణ్ సరసన నటించే అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.

సాత్వికతో పాటే భాగ్యశ్రీ బోర్సే, 'ధురంధర్' ఫేమ్ సారా అర్జున్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి వీళ్లలో ఎవరు ఫిక్స్ అయ్యారనేది లాంచింగ్ ఈవెంట్‌లో బయటపెడతారేమో చూడాలి? మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో మలయాళ థ్రిల్లర్ సినిమా.. క్రేజీ కాన్సెప్ట్)

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)