Breaking News

శరత్‌ కుమార్‌ కొత్త సినిమా ట్రైలర్‌ వచ్చేసింది..

Published on Wed, 08/16/2023 - 10:00

నటుడు శరత్‌ కమార్‌, అమితాష్‌ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పరం పొరుల్‌. ఈ సినిమాలో కాశ్మీరా ప్రదేశీ హీరోయిన్‌గా నటించింది. కవి క్రియేషన్‌న్స్‌ బ్యానర్‌పై మనోజ్‌, గిరీష్‌ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి సీ. అరవింద్‌ రాజ్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఎస్‌.పాండికుమార్‌ ఛాయాగ్రహణం, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలకు పూర్తి చేసుకొని సెప్టెంబర్‌ 1న విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. దర్శకుడు మణిరత్నం సతీమణి సుహాసిని మణిరత్నం ట్రైలర్‌ ఆవిష్కరించారు. నటుడు అమితాష్‌ మాట్లాడుతూ 2023 ఎంతో ఇన్‌స్పైరింగ్‌ సంవత్సరం అని చెప్పవచ్చన్నారు. దాదా, పోర్‌ తొళిల్‌, లవ్‌ టుడే వంటి పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు.

కాగా పరంపొరుల్‌ చిత్ర కథను నిర్మించాలని భావించినప్పుడు ఇందులో పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి పాత్ర కోసం ముందుగా గుర్తుకొచ్చింది శరత్‌ కుమారేనని పేర్కొన్నారు. ఆయన ఇందులో నటించడానికి సమ్మతించడంతో చిత్ర దశే తిరిగిపోయిందన్నారు. ప్రతి సన్నివేశంలోనూ ఎంతో ఇన్వాల్‌ అయి నటించారన్నారు. ఇక యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలో నటించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చిత్రం కోసం సంగీత దర్శకుడు అనిరుధ్‌ ఒక పాట పాడడం విశేషం అన్నారు. శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఫుల్‌ ఎఫర్ట్‌ పెడితే సక్సెస్‌ ఖాయం అని చెప్పుకొచ్చారు.

చదవండి: సలార్‌తో వార్.. మళ్లీ ఆ సీన్ రిపీట్ అవుతుందా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)