విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా?: వైఎస్ జగన్
‘ధురంధర్’లా మోదీ ఎంట్రీ.. ‘ఆరీ ఆరీ’ పాటతో గ్రాండ్ వెల్కమ్
సీఎం వచ్చారు.. కానీ, సీఎంలా కాదు! హడావుడే లేదు..
యూఎస్ బోర్డర్ దగ్గర భారత సంతతి వ్యాపారవేత్తకు చేదు అనుభవం
ఢిల్లీ విషాదం: వారికి 14 రోజుల కస్టడీ, సుప్రీం విచారణ
ఢిల్లీ విషాదంపై స్పందించిన సోనూ సూద్, కీలక వ్యాఖ్యలు
తాతా మధు, నవీన్ రెడ్డి రిమాండును తిరస్కరించిన నాంపల్లి కోర్టు
జస్ట్ 15 నిమిషాలు.. నల్లా నీళ్లే కాపాడాయ్!
‘టెట్’ లేకుండా టీచర్లను నియమించొద్దు: సుప్రీంకోర్టు
‘ఎవరినీ వదలిపెట్టం..’ స్పీకర్‌ను ఓదార్చిన సీఎం రేవంత్
కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్
‘ఆ ధోరణి ఇంకెప్పుడు మారుతుందో?..’ కంగనా కీలక వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో విషాదం
సౌండ్ వద్దు అన్నందుకు మ్యుజీషియన్‌ను కొట్టి చంపేశారు
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
గణేశ్ మండపాలు.. సజ్జనార్ కీలక ట్వీట్
విజయ్ వ్యాఖ్యలతో అసెంబ్లీలో తీవ్ర దుమారం
అసెంబ్లీలో స్పీకర్-హరీశ్‌రావు-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కేసీఆర్ ఫామ్‌హౌజ్ చుట్టూ పోలీసుల చక్కర్లు
సాయిబాబాపై సినిమా.. రిలీజ్ డేట్ ఇదే..
Published on Mon, 09/07/2026 - 16:53
సాయిబాబా జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తేరా సాయి’. పలాశ్ ముచ్చల్ దర్శకుడు. ఈ చిత్రంలో సంజయ్ మిశ్రా సాయి బాబాగా కనిపించనున్నారు. ఈ సినిమా 2027 ఫిబ్రవరి 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓకే సారి తెలుగు, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. షాయాజీ షిండే, మనోజ్ జోషి, అవికా గోర్ తదితరులు కీలకపాత్ర వహిస్తున్నారు.
కాగా ఇప్పటికే ఈ తరహా చిత్రాలు తెలుగులో విడుదలయ్యాయి. 2012లో వచ్చిన ‘షిర్డీ సాయి’ చిత్రంలో కింగ్ నాగార్జున బాబా పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
చదవండి: స్నేహితులుగా ఎంట్రీ.. బిగ్‌బాస్‌లో ప్రత్యర్థులవుతారా..
#
Tags : 1