రష్యాను కంట్రోల్ చేయాలంటే గ్రీన్ ల్యాండ్ కావాల్సిందే..
Breaking News
మర్చిపోతున్నారా? ఇవిగో ఈ టెక్నిక్స్ మీకోసమే!
ఆర్సీబీకి భారీ షాక్!
మళ్లీ పసిడి పిడుగు! భారీగా మారిపోయిన ధరలు
మేము నటిస్తున్నామని మాకూ తెలుసు: బంగ్లాదేశ్ కెప్టెన్
చలికి గడ్డకట్టిన ఢిల్లీ.. స్థంభించిన జనజీవనం
ఎలాగైనా గ్రీన్లాండ్ నాకు కావాలంతే..!
‘సుప్రీం’ ఆదేశాలు బేఖాతరు.. బాబు కోసం బరితెగింపు
ఢిల్లీనే మించిన బర్నీహాట్!
మాట్లాడితేనే ట్రేడ్ డీల్!
అయ్యప్ప భక్తులకు అలర్ట్.. ఆ మార్గాల్లో నో ఎంట్రీ
పాక్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. వెనెజువెలా అధ్యక్షుడి తరహాలోనే..!
ఏప్రిల్‌లో రాకాస
Published on Fri, 01/09/2026 - 00:56
సంగీత్ శోభన్ హీరోగా మానసా శర్మ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నయన సారిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సల్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్‌ను గురువారం విడుదల చేసి, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ‘‘ఇదొక ఫ్యాంటసీ కామెడీ మూవీ. ఒకపాట, నాలుగు రోజుల టాకీపార్ట్ చిత్రీకరణ మాత్రమే బ్యాలెన్స్ ఉంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అనుదీప్ దేవ్.
#
Tags : 1