Breaking News

'గట్టి పోటీ ఇచ్చావ్.. కానీ.. సందీప్ భార్య ఎమోషనల్'!

Published on Mon, 10/30/2023 - 14:52

బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7వ సీజన్‌లో ఎనిమిదో వారం ముగిసింది. అయితే ఈ సారి ఆ సంప్రదాయానికి బిగ్ బాస్ చెక్‌ పండిది. ఏడు వారాలుగా మహిళా కంటెస్టెంట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా..ఈ సారి మేల్ కంటెస్టెంట్ బయటకొచ్చేశాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా స్ట్రాంగ్ వికెట్  ఎదిరిపోయింది. బలమైన కంటెస్టెంట్, టాప్-5లో ఉంటాడని భావించిన కొరియోగ్రాఫర్ ఆట సందీప్ బయటకొచ్చేశాడు. ఈ వారంలో ఆయనకే తక్కువ ఓట్లు పడటంతో హౌస్‌కు గుడ్‌ బై చెప్పక తప్పలేదు. ఽ

(ఇది చదవండి: అలాంటి నటించడమే తనకు చాలా ఇష్టం: యంగ్ హీరోయిన్)

అయితే దాదాపు రెండు నెలల పాటు హోస్‌లో ఉన్న సందీప్ కుటుంబానికి దూరమయ్యాడు. ఈ సమయంలో తమ ఫ్యామిలీస్ నుంచి లేఖలు కూడా అందుకున్నారు. అయితే సందీప్ భార్య జ్యోతిరాజ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో భర్తకు సపోర్ట్‌గా నిలుస్తూ వచ్చింది. కచ్చితంగా విన్నర్‌గానే బయటకొస్తాడని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. తాజాగా సందీప్ ఎలిమినేట్ కావడంతో తీవ్ర భావోద్వేగానికి గురైంది. భర్తపై తన ప్రేమను చాటుకుంది. ఇంటికి సందీప్‌కు భోజనం తినిపిస్తూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. 

జ్యోతిరాజ్ రాస్తూ..'బిగ్‌బాస్‌ హౌస్‌లోకి చాలా బలంగా వెళ్లావ్. గట్టి పోటీ ఇచ్చావ్. అన్ని విధాలుగా నిరూపించుకున్నావ్. అంతే స్ట్రాంగ్‌గా బయటకొచ్చావ్. దీనికి ఇది మాత్రమే అంతం కాదు.' లవ్ సింబల్‌ జత చేస్తూ పోస్ట్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్  సందీప్‌కు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఎనిమిది వారాల పాటు హౌస్‌లో ఉన్న సందీప్ దాదాపుగా రూ.22 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: వరుణ్- లావణ్య పెళ్లి.. నిహారికను ఫాలో ‍అవుతోన్న కాబోయే కోడలు!)

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)