Breaking News

Samantha: నీ జీవితంలో కష్టాలు చూశా.. సమంత పోస్ట్ వైరల్

Published on Fri, 06/02/2023 - 07:14

సమంత, విజయ్‌ దేవరకొండ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఖుషి. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. టర్కీలో షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. షూటింగ్ సమయంలో కాస్త విరామం దొరకడంతో విజయ్‌తో కలిసి లంచ్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అంతే కాకుండా విజయ్‌తో ఉన్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకుంది సమంత. 

(ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌!)


సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నిన్ను చివర్లో ఉండటం చూశా. ఫస్ట్‌లో ఉండటం  చూశా. నీ ఉన్నతమైన స్థితిని చూశా. నీ జీవితంలో ఎదుర్కొన్న ఎత్తు, పల్లాలు చూశా. ఎలాటి పరిస్థితుల్లోనైనా కొంత మంది స్నేహితులు మనతోనే ఉండిపోతారు.' అంటూ రాసుకొచ్చింది సమంత. ఈ పోస్ట్‌పై విజయ్‌ బదులిస్తూ 'సామ్‌ నా ఫేవరెట్‌ లేడీ' అని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ చూడముచ్చటగా ఉందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కశ్మీర్‌ నేపథ్యంలో సాగే విభిన్న ప్రేమకథగా రూపొందుతోన్న ఖుషి మూవీ షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. కాగా.. ఈ చిత్రం సెప్టెంబరు 1న థియేటర్లలోకి రానుంది.

(ఇది చదవండి: అమ్మాయిలపై అత్యాచారం.. నటుడికి 30 ఏళ్ల జైలు శిక్ష)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)