పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!
Breaking News
మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. టీడీపీ మూక అరాచకం
గెలవలేక అక్రమ అరెస్టులా?: అంబటి రాంబాబు ఫైర్
సీజేపీ తిరంగా యాత్ర.. ఢిల్లీలో హై అలర్ట్
ఈ నెలలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు?
ఆదోని, తుని పదవులపై ట్విస్టులు.. జనసేనలో గందరగోళం!
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్!
వైఎస్సార్సీపీ అభ్యర్థులే టార్గెట్.. ప్రభుత్వ పెద్దల కుట్ర!
పాక్కు జై కొట్టిన బీజేపీ చీఫ్.. దేశ రాజకీయాల్లో కలకలం!
అమెరికాలో కాల్పుల కలకలం.. చిన్నారులు, టీచర్ మృతి
తిరంగా మార్చ్: అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
జియో రీఛార్జ్ ధరలు పెరుగుతాయా? ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
బ్యాక్ టు సెట్
Published on Sun, 12/07/2025 - 04:03
వివాహం తర్వాత తిరిగి షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సమంత. దర్శక–నిర్మాత రాజ్ నిడుమోరు, సమంత ఈ డిసెంబరు 1న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకున్న ఐదు రోజుల్లోనే సమంత తన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ సినిమా షూటింగ్లో తిరిగిపాల్గొన్నారు.
సమంత లీడ్ రోల్లో నటిస్తున్న ఈ పీరియాడికల్ ఫ్యామిలీ, యాక్షన్ మూవీకి నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఓ...బేబీ’ వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత సమంతతో కలిసి నందినీ రెడ్డి చేస్తున్న సినిమా ఇది. సమంత, రాజ్ నిడుమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్న ఈ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది.
#
Tags : 1