Breaking News

ప్లీజ్‌ సామ్‌ మళ్లీ లవ్‌ చేయండి.. సమంత రియాక్షన్‌ ఇదే!

Published on Mon, 03/27/2023 - 10:00

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం శాకుంతలం మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 14న ఘనంగా విడుదల కాబోతోంది. ఈక్రమంలో ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్రం బృందం. ఈ క్రమంలో రీసెంట్‌తో యాంకర్‌ సుమతో సమంత ముచ్చటిస్తూ శాకుంతలం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. 

చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు

ఇక అదే వీడియోను సామ్‌ అభిమాని షేర్‌ చేస్తూ.. ‘ఇది చెప్పేంత చనువు నాకు లేదని తెలుసు. ప్లీజ్‌ సామ్‌ మీరు ఎవరితో అయినా డేట్‌(ప్రేమ) చేయండి’ అని కోరారు. ఇక దీనిపై సమంత స్పందిస్తూ షాకింగ్‌ రియాక్షన్‌ ఇచ్చింది. దీంతో ఆమె ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకి అభిమాని ట్వీట్‌కి ఏం అన్నదంంటే.. మీలా నన్ను ఎవరు ప్రేమిస్తారు?’ అంటూ హార్ట్‌ ఎమోజీని జత చేసింది. కాగా టాలీవుడ్‌ హీరో నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.

చదవండి: పొలిటీషియన్‌తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్‌ నేత.. వీడియో వైరల్‌

ప్రాణాంతకమైన మయోసైటిస్‌ బారిన పడినప్పుడు కూడా సామ్‌ ఒంటరిగా పోరాడు. ఆ కష్ట సమయాల్లో చై సామ్‌ పక్కన ఉంటే ఎంత బాగుండేదోనంటూ వారి అభిమానుల కోరుకుంటూ ఎన్నో కామెంట్స్‌ చేశారు. కాగా కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు డైరెక్టర్‌ గుణశేఖర్. ఇందులో లీడ్‌ రోల్లో సామ్ నటించగా.. దుష్యంతుడిగా మలయాళీ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ మూవీపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)