Breaking News

అలా చేస్తే కఠిన చర్యలు.. సల్మాన్ ఖాన్ మాస్ వార్నింగ్..!

Published on Mon, 07/17/2023 - 16:38

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన  ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్‌ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. కొందరు తమ బ్యానర్‌ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు వార్తలు రావడంతో సల్మాన్ ఖాన్ స్పందించారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో హెచ్చరికలు జారీ చేశారు. తమ సంస్థ పేరును తప్పుగా ఉపయోగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 

(ఇది చదవండి: 7 ఏళ్లకే పనిమనిషిగా.. 10 ఏళ్లకే సినిమాల్లోకి.. కోటీశ్వరురాలిగా మారిన హీరోయిన్‌)

సల్మాన్ ఖాన్ నోట్‌లో రాస్తూ.. ' మిస్టర్ సల్మాన్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ ప్రస్తుతం ఏ చిత్రాన్ని నిర్మించటం లేదు. అంతేకాదు.. మేము క్యాస్టింగ్ కోసం ఎలాంటి ఏజెంట్లను కూడా నియమించలేదు. దయచేసి ఇలాంటి ఫేక్ మెయిల్స్, మేసేజ్‌లు ఎవరూ నమ్మొద్దు. ఎవరైనా మా బ్యానర్‌ పేరుతో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం.' ‍అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ట్వనీట్‌ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింగి. కాగా.. 'సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్' బ్యానర్‌లో చిత్రాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

కాగా.. సల్మాన్ ఖాన్ తదుపరి  'టైగర్ 3'చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కత్రినా కైఫ్‌ నటించనుంది. అంతే కాకుండా సల్మాన్ కిక్- 2 చిత్రంలోనూ నటించనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో 'ప్రేమ్ కి షాదీ' అనే చిత్రం కోసం సల్మాన్ మరోసారి చిత్రనిర్మాత సూరజ్ బర్జాత్యాతో పనిచేయనున్నట్లు సమాచారం. 

(ఇది చదవండి: స్టార్ హీరోయిన్ చెల్లెలితో డేటింగ్‌.. తొలిసారి స్పందించిన నటుడు! )

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)