చెల్లి పెళ్లి.. మొదట నా మనసు ఒప్పుకోలేదు: సాయిపల్లవి

Published on Sun, 12/29/2024 - 15:37

హీరోయిన్‌ సాయి పల్లవి (Sai Pallavi) చెల్లి పూజా కన్నన్‌ సెప్టెంబర్‌లో పెళ్లి పీటలెక్కింది. క్లోజ్‌ ఫ్రెండ్‌ వినీత్‌తో ఏడడుగులు వేసింది. ఈ వేడుకలో హీరోయిన్‌ కుటుంబం సంతోషంగా గడిపారు. అదే సమయంలో పెళ్లయ్యే క్షణాల్లో కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. తాజాగా మరోసారి ఆ వెడ్డింగ్‌ ఫోటోలను సాయిపల్లవి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. నా చెల్లి పెళ్లి తర్వాత నా జీవితం కొత్త దశలోకి వెళ్తుందని నాకు తెలుసు. 

నేనే సాక్ష్యం
ఆ వేడుకకు వచ్చినవాళ్ల ఆశీర్వాదాలు, కన్నీళ్లు, డ్యాన్స్‌ ప్రతీదానికి నేను సాక్ష్యంగా నిలిచాను. పూజ వైవాహిక బంధంలో అడుగుపెట్టేందుకు మొదట నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇదంతా కొత్తగా అనిపించింది. ఇకపై నీకు ఎటువంటి సలహాలు, సూచనలు ఇవ్వలేను. కానీ నా మనసులో మాత్రం వినీత్‌ నిన్ను నా అంతగా లేదా నాకంటే ఎక్కువగా ప్రేమిస్తాడన్న నమ్మకముంది.

ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
మీ పెళ్లయి మూడు నెలలవుతోంది. నేను అనుకున్నట్లుగానే తను నిన్ను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. మీ జంటపై ప్రేమను కురిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు మీ అక్కాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: నాపై దిగజారుడు వ్యాఖ్యలు.. ఫేమస్‌ అవడానికేనా?: ఉర్ఫీ

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)