Breaking News

టాంగో ఇక లేదు.. సాయి తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

Published on Tue, 06/13/2023 - 11:22

మెగాహీరోల్లో సాయిధరమ్ తేజ్ కాస్త డిఫరెంట్. కెరీర్ ప్రారంభంలో రొటీన్ కమర్షియల్ సినిమాలు చేశాడు. ఫెయిల్యూర్స్ చూశాడు. దీంతో రూట్ మార్చి గత నాలుగైదు సినిమాలతో భిన్నంగా ప్రయత్నించాడు. హిట్స్ అందుకున్నాడు. రీసెంట్ గా 'విరూపాక్ష'తో సూపర్ సక్సెస్ అందుకున్న సాయితేజ్.. ఇప్పుడు అనుకోని ఓ విషయం జరగడంతో బాధపడుతున్నాడు.

(ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా)

చాలామంది సెలబ్రిటీలు పెట్స్ ని ఎక్కువగా పెంచుతూ, గారాభంగా చూసుకుంటూ ఉంటారు. అలా సాయితేజ్ దగ్గర టాంగో అనే పెట్ డాగ్ ఉంది. గతంలో దీనితో తీసుకున్న పలు ఫొటోలని కూడా షేర్ చేశాడు. ఇప్పుడు అది చనిపోయిందని చెబుతూ ఇన్ స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

'నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నా మనసు సంతోషంతో నిండిపోతుంది. నువ్వు ఇక లేవనే నిజాన్ని నా మనసు తీసుకోలేకపోతోంది. నా డార్కెస్ట్ మూమెంట్స్ లో తోడుగా ఉన్నావ్. నేను హ్యాపీగా ఉండేందుకు కారణమయ్యావు. లవ్ యూ మై బండ ఫెలో టాంగో' అని సాయితేజ్.. ఇన్ స్టాలో తన పెట్ డాగ్ తో తీసుకున్న ఫొటోని పోస్ట్ చేశాడు. ఎమోనషల్ అయ్యాడు. 

(ఇదీ చదవండి: వరుణ్‌ లావణ్య ఎంగేజ్‌మెంట్‌: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?)

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు